senior

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పెద్దవాడు.

  • the seniors in a school పల్లెకూటములోపెద్దవాండ్లుగా వుండే వాండ్లు.

విశేషణం, పెద్దవాడైన.

  • senior officer పెద్దదొర.
  • he is much your seniorవాడు నీకంటే నిండా పెద్దవాడు.
  • To Mr. Wilson senior పెద్ద విల్సన్ దొరవారికి ఇప్పించవలసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=senior&oldid=943814" నుండి వెలికితీశారు