sequel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, శేషము, శేషభావము, కడమకథ.

  • in ట్హే sequel కడాపట,తుదను, తర్వాత.
  • you will see what happened in the sequel తుదకుయేమైనదో నీకు తెలుస్తున్నది.
  • in the sequel he really bought the houseతుదకు వాడు ఆ యింటిని కొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sequel&oldid=943857" నుండి వెలికితీశారు