severity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, క్రౌర్యము, క్రూరత్వము, ఉగ్రత.

  • by gentleness and by severity నయాన భయాన.
  • from the severity of the fever జ్వరము యొక్క వుగ్రమువల్ల.
  • from the severity of the season అది క్రూరమైన కాలము గనకఅనగా మహత్తైన చలికాలము గనక.
  • through the severity of the famine అఘోరమైన కరువు గనక.
  • from the severity of the weather గాలివానగా వుండినందున.
  • the hermit passed his days in great severities ఆ ఋషి యిన్నాళ్లు అఘోరమైన తపస్సు చేస్తూ వుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=severity&oldid=943932" నుండి వెలికితీశారు