sex

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, జాతి.

  • the population of both sexes అక్కడి ఆడవాండ్లు, మొగవాండ్లు.
  • the petitioners were admitted sex by sex, to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు.
  • in the dress of these people the sex is not distinguished; bothsexes dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు.
  • in birds the sex is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది.
  • the sex of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది.
  • the parts that mark the sex లింగము, మానస్థానము.
  • the queen replied "Those of or sex must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది.
  • the sex స్త్రీలు.
  • the femalesex స్త్రీ జాతి, స్త్రీలు.
  • in this school there are pupils of both sexes ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు.
  • the rudersex or stronger sex మొగవాండ్లు.
  • the weaker sex అబలలు, అనగా స్త్రీలు.
  • the fair sex స్త్రీలు.
  • she is disgrace to her sex దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది.
  • she was endowed with courage beyond her sex or she out went her sex in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు.
  • she was flower or crown of her sex అది స్త్రీ రత్నము, కాంతా తిలకము.
  • he slew them all without any regard to sex or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు.
  • in that country both sexes great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు.
  • the Musulmans forbid all conversation between the sexes తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు.
  • the softer sex స్త్రీలు.
  • the braver sex పురుషులు.
  • she hates the whole sex దానికి మొగవాడంటే గిట్టదు.
  • of servants she had one of each sex వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది.
  • the gods of both sexes దేవతలున్ను దేవతా స్త్రీలున్ను.
  • people of neither sex were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు.
  • Musulman women are never allowed to speak with the other sex తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు.
  • they had no servants of either sex వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు.

King Alfred, writing in Saxon calls the two sexes"the spear-half, '

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sex&oldid=943936" నుండి వెలికితీశారు