shapeless

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, వికారమైన.

  • the body was mangled; it was a shapeless massఆ పీనుగ ఛిన్నా భిన్నమైన ఆకారము చెడి కుప్పగా పడి వుండినది.
  • the house was burned down and there was only a shapeless mass of ruins ఆ ఇల్లు కాలి కుప్పగా పాడుబడి యుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shapeless&oldid=943996" నుండి వెలికితీశారు