shod

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, wearing shoes లాడముకట్టిన.

  • the horse is shod ఆ గుర్రమునకు లాడము కట్టి వున్నది.
  • his horses were shod with silver వాడి గుర్రాలకు వెండిలాడములు కట్టి వుండినవి.
  • a staff shod with iron ఇనుపపొన్ను వేశిన కర్ర.
  • his spear was shod with brass వాడి యీటె అడుగుకు ఇత్తడికుప్పె వేశిఉండినది, పొన్నువేశి వుండినది.
  • he arrived there dry shod కాళ్ళకునీళ్ళు తగలకుండా వచ్చి చేరినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shod&oldid=944101" నుండి వెలికితీశారు