shrink

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, ముడుచుకొనుట.

  • the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది.
  • the heat made thewood shrink యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది.
  • to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట.
  • he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=shrink&oldid=477950" నుండి వెలికితీశారు