sicken

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to disgust చీదరచేసుట, అసహ్యమును పుట్టించుట.

  • his behaviour sickened me వాడినడతవల్ల నాకు అసహ్యము వచ్చినది.

క్రియ, నామవాచకం, to fall into disease ఆశక్త పడుట.

  • he caught the disease on ట్హే Sunday, he sickened on the Tuesday and he died on the Wednesday ఆదివారమునాడు నలుకువ తగిలి లోగా అణిగివుండిమంగళ్వారము నాడు బయిట కనిపించి బుధవారమునాడు చచ్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sicken&oldid=944199" నుండి వెలికితీశారు