sickly
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, weak, miserable దుర్బలముగా వుండే, అశక్తముగా వుండే,నిస్త్రాణగా వుండే.
- a sickly child నలుకువగా వుండే పిల్ల.
- a sickly tree దిగపెరిగే చెట్టు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).