silk

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పట్టు.

  • raw silk or floses వడకని పట్టు.
  • soft as silkమిక్కిలినున్నవి.
  • the musulmans are forbidden to wear silk పట్టువస్త్రము కట్టుకోవడము తురకలకు నిషేధము.
  • silk thread పట్టునూలు.
  • the silk cotton tree శాల్మలీవృక్షము, బూరగచెట్టు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=silk&oldid=944251" నుండి వెలికితీశారు