silken

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, made of silk పట్టు.

  • a silken vest పట్టువస్త్రము.
  • her silkenfingers దానిమెత్తని వేళ్ళు, మృదువైన వేళ్ళు.
  • the silken threads whichare made by the spider సాలెపురుగుచేసే నున్నని పోగులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=silken&oldid=944252" నుండి వెలికితీశారు