sinew

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, నరము, నాడి, సిరా.

  • the back sinew of the neck మెడజీవులు,మెడ నరములు.
  • or strength బలము, త్రాణ, సామర్ధ్యము.
  • money is the sinews of war యుద్ధమునకు రూకలు జీవాతువు.
  • the sinews of war are wanting దుడ్డులేదు, రూకలు లేవు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sinew&oldid=478251" నుండి వెలికితీశారు