singular

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, particular, remarkable అద్వితీయమైన, అసమానమైన, విశేషమైన, విపరీతమైన, వింతైన.

  • by the singular goodness of God దేవుడి యొక్క విశేష కటాక్షముచేత.
  • from her singular beauty దాని అద్వితీయమైన సౌందర్యమువల్ల.
  • he is a very singular man వాడు నిండా విపరీతుడు, విచిత్రమైన మనిషి.
  • in Grammar the singular number ఏకవచనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=singular&oldid=944312" నుండి వెలికితీశారు