skilful

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సామర్ధ్యము గల, చాతుర్యము గల, నేర్పుగల, నిపుణతగల,తెలిసినవాడైన.

  • a skilful cook గట్టివాడుగా వుండే వంటవాడు.
  • a skilful personతెలిశినవాడు, ఉపమరి, వ్యక్తుడు, సమర్ధుడు.
  • those who are skilful in painting చిత్రపనిలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు, చిత్రపనిలో నిపుణులు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=skilful&oldid=478523" నుండి వెలికితీశారు