skinned

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తోలుగల, చర్మముగల, తోలువొలిచిన, పొట్టులేని.

  • a skinned sheepతోలు తీసిన గొర్రె.
  • తోలు వొలిచిన గొర్రె.
  • split grain that has been skinned పోట్టులేని పప్పు.
  • thick skinned దళమైన తోలుగల.
  • thin skinned సన్నతోలు గల.
  • he is very thin skinned about this యిందున గురించి వాడు కొంచెములో రేగుతాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skinned&oldid=944386" నుండి వెలికితీశారు