slackness

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, looseness వదులు.

  • negligence అశ్రద్ధ, ఉపేక్ష.
  • tardinessజబ్బు, మందము.
  • from the slackness of trade just now యిప్పట్లో వర్తకము జబ్బుగా వున్నందున.
  • from the slackness of the tide యేట్లో నీళ్లు పారడము జబ్బుగా వున్నందున.
  • from the slackness of the bowels ప్రవృత్తులు అవుతున్నవి గనుక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slackness&oldid=944408" నుండి వెలికితీశారు