slake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మట్టుచేసుట, అణచుట.

  • he slaked his thirst with water నీళ్ళతో వాడి దాహమును అణచినాడు.
  • he slaked the fire ఆ మంటను కొంచెము ఆర్పినాడు.
  • to slake lime సున్నమును విరియబోసుట.

క్రియ, నామవాచకం, మట్టుబడుట, తగ్గుట.

  • when the fire slaked మంట అణిగినప్పుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slake&oldid=944411" నుండి వెలికితీశారు