slang

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, base language, cant తప్పు కూతలు, నీచమాటలు, or abuse తిట్లు, దూషణ.

  • a metaphorical and figuarative language బందు కట్టుమాటలు, సాంకేతికమైన మాటలు.
  • (nearly the same as cant) a slang name సాంకేతిక నామము, క్షుద్రనామము.
  • a slangword నీచమాట, తిట్టు.

past tense of the verb To Sling, వడిశలతోవేసినది, గౌండుతోవేసినది

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=slang&oldid=478663" నుండి వెలికితీశారు