slipshod

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, మడిమెకు అడ్డముగా వుండే శప్పాతు చర్మమును కిందికితోసి తొడుక్కున్న.

  • the English say all the natives who wear shoes go slipshod జోళ్లు వేసుకొనే నల్లవాండ్లందరున్ను కాలు జారకుండా మడిమెకు అడ్డముగా చర్మము లేకనే నడుస్తారని ఇంగ్లీషు వాండ్లు అంటారు.
  • that book is written in a slipshod style ఆ పుస్తకము జబ్బుపాకముగారచించబడి యున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=slipshod&oldid=478819" నుండి వెలికితీశారు