slop

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, నీళ్లు కుమ్మరించి తడిచేసుట.

  • she slopped herselfనీళ్లు వొలకపోసుకొని బట్ట అంతా తడిపి అధ్వాన్నము చేసుకొన్నది.

నామవాచకం, s, గంజి, గట్ర.

  • or spilt liquid చిందిన నీళ్ల్ళు, వొలకబోసుకొన్న నీళ్ళు.
  • she made a slop నీళ్ళను వొలకబోసుకొన్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slop&oldid=944492" నుండి వెలికితీశారు