smiling

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

part, నవ్వే.

  • a smiling countenance నవ్వు ముఖము.
  • a smiling face చిరునవ్వుగల ముఖము.
  • smiling seasons మంచికాలము.
  • smiling scenery రమ్యమైనప్రదేశము.
  • smiling prospects or good hopes మంచి ఆశ, సఫలము కాగల ఆశ.
  • smiling fortune మంచి అదృష్టము.
  • a smiling harvest కలకలమని వుండే పంట.
  • a smiling city పాలు పొంగుతూ వుండే పట్టణము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smiling&oldid=944561" నుండి వెలికితీశారు