smith

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, బత్తుడు.

  • an iron smith or blacksmith కమ్మరవాడు.
  • coppersmith కంచరవాడు.
  • goldsmith or silversmith బంగారుపనిచేశేవాడు, వెండి పనిచేశేవాడు, కంసలవాడు.
  • a gun smith ఫిరంగీలు చేసేవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smith&oldid=944567" నుండి వెలికితీశారు