smuggle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to import or export goods without playingthe customs సుంకము చెల్లించకుండా దొంగతనముగా సరుకును తీసుకొని పోవుట.

  • To manage or convey secretely.
  • They smuggleed these things into the country ఈసరుకులకు సుంకము చెల్లించకుండా దొంగతనముగా వూళ్ళ మీద తీసుకొని పోయినారు.
  • they smuggled the woman into the house దాన్ని దొంగతనముగా లంకించుకొని వచ్చినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smuggle&oldid=944590" నుండి వెలికితీశారు