soar

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పైకి యెగుసుట, ఆకాశానికి యెగురుట.

  • the eagle soared over thecliff గూళి పర్వతమునకు పైగా యెగిరినది.
  • a liberality that soars above all praiseపొగడనలవిగాని దాతృత్వము.
  • in these verses the poet soars very high యీ పద్యమువల్లఆ కవి నిండా ఘనత కెక్కినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=soar&oldid=944665" నుండి వెలికితీశారు