social

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సరసులైన, కలియుగలుపుగా వుండే.

  • social beings కలియగలుపుగా వుండే వాండ్లు, అన్యోన్యముగా వుండే వాండ్లు.
  • monks are not social beings సన్యాసులు కలియుగలుపు లేనివాండ్లు, వొకరితో చేరిక లేకుండా వొదిగి యుండే వాండ్లు.
  • social worship పదిమందితో కూడా చేసే పూజ.
  • social meals పదిమందితో కూడా బోజనము చేయడము.
  • social duties అన్యోన్య మర్యాదలు.
  • they look upon debt has a social crime అప్పును పరస్పర విరోధముగా యెంచుతారు, స్నేహభంగముగా యెంచుతారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=social&oldid=944676" నుండి వెలికితీశారు