solace

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to comfort వోదార్చుట, ఊరడించుట, ఊరార్చుట.

  • he solaced himself with a pipe అట్లాచుట్ట తాగుతూ ప్రొద్దుబుచ్చినాడు.

నామవాచకం, s, comfort ఓదార్పు, స్వాంతనము.

  • as a solace in his trouble he wrote a letter to me వాడు పడే సంకటమునకు వుపశాంతిగా నాపేరట వొక వుత్తరము వ్రాసుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=solace&oldid=944707" నుండి వెలికితీశారు