solemnity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, religious ceremony పండగ, ఉత్సవము.

  • religious rite శుభాశుభ కర్మములు.
  • the marriage was performed without any solemnity ఆ పెండ్లి యథావిధిగా చేయబడలేదు, క్రమముగా చేయబడలేదు.
  • awful grandeur భయంకరముగా వుండడము.
  • stillness నిశ్శబ్దముగా వుండడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=solemnity&oldid=944719" నుండి వెలికితీశారు