solitary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ఏకాంతమైన, ఒంటి.

  • a solitary place ఏకాంతస్థలము, నిర్జనప్రదేశము.
  • he leads solitarys life ఏకాంతవాసిగా వున్నాడు.
  • he did not follow my advice in a solitaryinstance నేను చెప్పిన బుద్ధిని వొకమాటైనా వినలేదు.
  • a solitary instance proves nothingవొక దృష్టాంతము చేత వొకటిన్నీ రూఢికాదు.

నామవాచకం, s, ముని, సన్యాసి, ఏకాంతవాసి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=solitary&oldid=944740" నుండి వెలికితీశారు