soothe

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to calm ఉపశాంతి చేసుట, ఉపశమనము చేసుట, ఓదార్చుట,ఊరార్చుట.

  • she did this to the soothe pain ఆ నొప్పి ఉపాశాంతి కావడమునకై యిట్లా చేసినది.
  • to soothe the cild she gave it some milk ఆ బిడ్డను వోదార్చడమునకై కొంచెము పాలు యిచ్చినది.
  • they flattered him to soothe his pride వాని గర్వభంగము నకు వోదార్పుగా వాన్ని పోగిడినాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=soothe&oldid=944780" నుండి వెలికితీశారు