sovereign

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, supreme in power శ్రేష్టమైన, ముఖ్యమైన, శ్రేష్టుడైన, ముఖ్యుడైన.

  • he is a sovereign ruler వాడే సర్వాధికారి.
  • sovereign power సర్వాధికారము, ముక్యమైన అధికారము.
  • this is a sovereign remedy for cough యిది దగ్గుకు దివ్యమైన మందు.
  • sovereign contempt మహత్తైనఅలక్ష్యము.

నామవాచకం, s, రాజు, ప్రభువు, చక్రవర్తి, అధిపతి, కర్త.

  • the sovereign of the corporation (Smollett) గ్రామాధిపతి a gold coin పది పదకొండు రూపాయీలకుమారే ఒక బంగారు నాణెము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sovereign&oldid=479854" నుండి వెలికితీశారు