sown

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

past participle of the verb ToSow, విత్తిన, the seed that wassown చల్లిన విత్తనాలు, విత్తిన విత్తనాలు.

  • the field that was sown విత్తిన పొలము.
  • in this book the beauties are thickly sown యీ కాండ శృంగార జటిలముగా వున్నది.
  • hehas sown his wild oats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, ఆరి తీరిన వాడుగా వున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sown&oldid=944850" నుండి వెలికితీశారు