spark

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, మిణుగురు, కణము.

  • a spark of fire అగ్నికణము, స్ఫులింగము.
  • he has not a spark of sense వాడికి రవంతైనా తెలివిలేదు.
  • there is not a spark of life remaining రవంతైనాప్రాణము లేదు.
  • the vital spark ప్రాణము.
  • the divine spark ప్రాణము, అంతరాత్మ,జ్ఞానము.
  • a fop or beau నీటుగాడు, సొగసుగాడు, విటుడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=spark&oldid=479893" నుండి వెలికితీశారు