spawn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గుడ్లుపెట్టుట, ఇది చేపలను కప్పలను గురించినమాట.

  • these fishes spawn in spirng యీ చేపలు వసంత రుతువులో గుడ్లు పెడతవి.
  • wretches spawned nobody knows where గోత్ర సూత్రములేని నీచులు.
  • folliesspawned by idleness సోమారితనముచేత కలిగిన పిచ్చితనములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spawn&oldid=944890" నుండి వెలికితీశారు