spirit

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, the breath, the soul జీవము, ప్రాణము, జీవాత్మ, ఆత్మ, ఊపిరి, ఉసురు.

  • the spirit of love, or kindness దయారసము.
  • a woman of spirit ధైర్యవంతురాలు.
  • a man of spirit ధైర్యము.
  • a noble spirit ధీరుడు,ధైర్యశాలి.
  • a gifted spirit అంశ పురుశుడు.
  • fasting brings down the spirit ఆకలిచేత ధైర్యము కలుగుతున్నది.
  • a broken spirit భగ్న మనస్సు. A+.
  • God is (pneuma) a spirit (John IV. 24.) ఈశ్వర ఆత్మ స్వరూపః A+.
  • ఈశ్వరోస్తాత్మాC+. P+.
  • an apparition భూతము, దయ్యము, పిశాచము, గ్రహము.
  • the spiritor demon that haunts this place యిక్కడ తిరిగే దేవత, తిరిగే రాక్షసుడు.
  • an embodied spirit దేహి.
  • a disembodied spirit విదేహి.
  • In Job IV.
  • మూర్తి D+.
  • ardour, vigour తేజస్సు, బలము, శక్తి, ధైర్యము.
  • import తాత్పర్యము.
  • I do not understand the spirit of his letterవాడి జాబు యొక్క తాత్పర్యము నాకు తెలియలేదు.
  • essence సత్తువ, సారము.
  • this letter is written in a bad spirit యిది దుర్బుద్ధితో వ్రాసిన జాబు.
  • a spirit of contradiction వితండవాదము చేసే గుణము.
  • evil spirit మనుష్యులకు దుర్బుద్ధి పుట్టించే భూతము.
  • In Luke XI. 24.
  • the unclean spirit అమేధ్యభూతఃA+.
  • The word (psyche) is thus rendered in 1. Thes. V. 23.
  • (pneuma, psyehe, soma) ఆత్మ, ప్రాణము, శరీరము. A+.
  • In Roman Catholioc books, the Latin word `Spiritus is retained; and Holy Spirit is written Sancta Spirita సాంక్తస్పిరిత.

క్రియ, విశేషణం, ఝరీలుమని బైలుదేలుట, చిమ్మన గొట్టముతోచిమ్మినట్టు ఝరీలుమని బైలుదేరుట.

  • the milk spirited out చంటినుంచి పాలు చిమ్మినట్టుగా బైలుదేలినది.
  • the blood spirited out of the wound ఆ గాయములో నుంచి నెత్తురు ఝరీలుమని వచ్చినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=spirit&oldid=480069" నుండి వెలికితీశారు