spontaneous

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, voluntary; acting of its own accord స్వేచ్ఛయైన,యధేచ్చమైన, తనకుతానే.

  • spontaneous lassitude డేనోటేస్ disease (Hippocrates)నిష్కారణముగా వొక ఆయాసము కలిగితే యిది వాడికి యేమో రోగము వచ్చినదనే దానికి గురుతు.
  • spontaneous combustion నిప్పులేక తనకు తానే అంటుకోవడము.
  • spontaneous herbsతనకుతానే పెరిగేచెట్లు.
  • spontaneous salt తనకు తానే పూచినవుప్పు.
  • a spontaneous forest తనకుతానే పెరిగిన అడవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=spontaneous&oldid=480366" నుండి వెలికితీశారు