sprawl

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, కాళ్లు చేతులు పారజాపుకొని పడివుండుట.

  • the childwas asleep sprawling on the ground కాళ్ళుచేతులు పోయినది తెలియకఆ బిడ్డ పండుకొని నిద్రపోతూ వుండెను.
  • there was a frog sprawling on the bank కప్ప చేతులు కాళ్లు చాపుకొని పడివుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sprawl&oldid=945062" నుండి వెలికితీశారు