spruce

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, nice, trim, neat without elegance ముద్దుగా వుండే,శృంగారమైన, ఇది కొంచెము యెగతాళిగా వుండేమాట. నామవాచకం, s, ఒక చెట్టు పేరు, ఇందులో వొక విధమైన కల్లును దించుతారు.

  • spruce-beer యీ కల్లుతో చేసిన సారాయి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=spruce&oldid=480433" నుండి వెలికితీశారు