squeamish

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, easily disgusted, apt to take offencewithout much reason అసహ్యపడే, అరోచకముగా వుండే.

  • when a woman is pregnant she often is squeamish కడుపుతో వుండేదానికిఅరోచకముగా వుంటున్నది.
  • he was too squeamish to take the money ఆరూకలను తీసుకోవడమునకు ఇష్టములేక వుండినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=squeamish&oldid=480719" నుండి వెలికితీశారు