squint

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, మెల్లకన్నుగా వుండే.

  • a squint eye మెల్లకన్ను.

క్రియ, నామవాచకం, to look obliquely వోరచూపుగా చూచుట, పక్కచూపుగాచూచుట.

  • he squints వాడికి మెల్లకన్నుగా వున్నది.
  • in this remark I think he squints at the Government ఈ మాట చెప్పడములో వాడకి దృష్టి గౌనరుమెంటువారిమిదనని తోస్తున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=squint&oldid=480728" నుండి వెలికితీశారు