stair

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s., మెట్టు, మెట్లు.

  • a winding stair orwinding stairs తిరుగుళ్ళుగా వుండే మిద్దె పడిగట్లు.
  • a house with one pair of stairs వొకపై మిద్దెగల యిల్లు.
  • a house with twopair of stairs రెండు మిద్దెలు గల యిల్లు.
  • he went upstairs మిద్దెమీది కెక్కినాడు.
  • he went downstairs మిద్దె మీదనుంచి దిగినాడు.
  • a well built with stairs నడబావి.
  • an upstair house మిద్దెయిల్లు.
  • he is upstairs ఆయన మేడమీద వున్నాడు.
  • he is downstairs ఆయన దిగువ యింట్లో వున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stair&oldid=945165" నుండి వెలికితీశారు