stammer

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, నోరు తడబడి మాట్లాడుట, నత్తిగా మాట్లాడుట.

  • when the magistrate questioned him he stammered అధికారి వాణ్ని అడిగేటప్పటికి వాడి నోరు తడబడిపోయినది.

నామవాచకం, s., నోరు తడబడి మాట్లాడడము, నత్తిగామాట్లాడడము.

  • he said he would cure the boy of stammer: (or,of stammering) ఆ పిల్లకాయ నత్తిని పోగొట్టుతానని చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stammer&oldid=945177" నుండి వెలికితీశారు