start

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఉలికిపడుట, అదిరిపడుట, బెదురుట.

  • to begin a journey బైలుదేరుట, ప్రయాణమవుట.
  • or begin to run బరుగెత్త మొదలు బెట్టుట.
  • when will you start? యెప్పుడు బైలుదేరుతారు.
  • the woodstarted ఆ పలక బీటిక బాసినది.
  • the nail started ఆచీల వూడివచ్చినది.
  • to begin in a business ఆరంభించుట, ఉపక్రమించుట.
  • to start up లటుక్కున లేచుట.
  • to grow rapidly రవంతలో నిండా పెరిగిపోవుట.
  • within one year the tree started up one cubit ఆ చెట్టు సంవత్సరములో మూరెడు పెరిగినది.
  • within two years he started up and was a man నిన్నటిపిల్లకాయ రెండు యేండ్లకంతా పెద్దవాడైనాడు.

క్రియ, విశేషణం, to make it run from a hidding place దాగి వుండేదాన్ని బైటవెళ్ళేటట్టు చేసుట.

  • the dogs started the fox ఆ కుక్కలు దాగి వుండిన నక్కను బైట లేపినవి.
  • he started an objection వొక ఆక్షేపణ ఎత్తినాడు.
  • to begin మొదలుపెట్టుట.
  • he started a new subject కొత్త సంగతిని యెత్తినాడు, ప్రస్తాపము చేసినాడు.

నామవాచకం, s, the begining of running పరుగెత్త నారంభించడము.

  • they got the start of him వాణ్ని ముందు మించిపోయినారు.
  • of pain or fear ఉలికిపాటు, అదురుపాటు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=start&oldid=945201" నుండి వెలికితీశారు