stave

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to break పగులకొట్టుట, తునకలు చేసుట, బద్దలు చేసుట.

  • he staveed the cask ఆ పీపాయి చెక్కలను వేరేవేరగా తీసినాడు.
  • the blow staveedin the boat ఆ దెబ్బచేత పడవ బద్దలైనది.
  • he staved off the objectionఆ యాక్షేపణను తొలగదీసి వేసినాడు.
  • he staved off the blow with his cane చేతులో వుండే బెత్తముతో ఆ దెబ్బ తనమీద తగలకుండఅ తట్టివేసినాడు.
  • Stave, n.
  • s.
  • in musik, పాటలో వొక పాదము.
  • a verse పద్యము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=stave&oldid=481256" నుండి వెలికితీశారు