stew

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వెచ్చచేసుట. క్రియ, నామవాచకం, వెచ్చనవుట, కొంచెము కాగుట. నామవాచకం, s, meat prepared by boiling నిప్పున వెచ్చచేసిన ఆహారము.

  • he was in a stew నిండా దిగులు పడ్డాడు.
  • a bagnio లజ్జలు వుండేయిల్లు, గుడిసెవేట్లు వుండే యిల్లు.
  • they haunt the stews లంజల యిండ్లవద్ద తారాడుతూ వున్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stew&oldid=945279" నుండి వెలికితీశారు