stray

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, to wander, to rove తప్పిపోవుట, దారి తప్పిపోవుట.

  • the cattle strayed from the road గొడ్లు దోవ తప్పిపోయినవి, చెదిరిపోయినవి.

నామవాచకం, s, తప్పిపోయిన గొడ్డు. విశేషణం, తప్పిపోయిన.

  • a stray sheep తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినస్త్రీ.
  • a stray village చెదిరినట్టుగా వుండే వూరు.
  • a stray word నోరు జారివచ్చిన మాట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=stray&oldid=482053" నుండి వెలికితీశారు