strip

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to make bare నిర్వాణము చేసుట.

  • they stripped the tree of its bark చెట్టుపట్టను వొలిచి వేసినారు.
  • when a storm strips the tree గాలికి ఆకులంతా రాలిపోయినప్పుడు.
  • he was stripped to his shirt వాణ్ని గోచితో విడిచిపెట్టినారు.
  • to rob దోచుకొనుట.
  • the thieves stripped him దొంగలు వాణ్ని నిలువు దోపు దోచుకొన్నారు.
  • his creditors stripped him అప్పుల వాండ్లు వాణ్ని గుల్లచేసి విడిచిపెట్టినారు.
  • they stripped him of his goods వాని సొత్తును అపహరించుకొన్నారు.

క్రియ, నామవాచకం, దిగంబరమవుట, దిసమొల అవుట.

  • they stripped and bathed బట్టలు విచ్చవేసి స్నానము చేసినారు.

నామవాచకం, s, a narrow shred పేలిక, ఖండము, తుండు.

  • a strip of leatherవారు.
  • a strip of land గోచివలె వుండే భూమి.
  • he tore the handkerchief into six strips రుమాలగుడ్డను ఆరు పేలికలుగా చించినాడు.
  • a strip of papers కాకితపు తునక.
  • strips of bamboo వెదురుబద్దలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=strip&oldid=945475" నుండి వెలికితీశారు