struck

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

past tense of the verb To Strike, he struck me నన్ను కొట్టినాడు.

  • it struck me నాకు తోచినది.

participle,(for stricken), కొట్టబడ్డ, తగిలిన.

  • struck with astonishment ఆశ్చర్యపడ్డవాడై.
  • fairy struck దయ్యము గొట్టిన.
  • he is star struck దౌర్బాగ్యుడుగా వున్నాడు.
  • they were panic struck and ran away నిర్హేతుకముగా వెర్రిభయమును పొంది పారిపోయినారు.
  • horror struck అఘోరమైన భయమును పొందిన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=struck&oldid=945493" నుండి వెలికితీశారు