subterranean

విక్షనరీ నుండి
(subterraneous నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, under the surface of theearth భూమికింద, భూమిలోగా వుండే.

  • a subterraneous passage సురంగము.
  • a subterraneous river అంతర్వాహినిగా వుండే యేరు.
  • a subtreraneous chamber నేలమాళీగ.
  • a subterraneous granary పాతర.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=subterranean&oldid=945624" నుండి వెలికితీశారు