succeeding

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, following వెనుకటి, వెంబడిగా వచ్చే.

  • in the succeedingchapter దీనికి అవతల వచ్చే అద్యాయములో, దీనికి వెంబడిగా వచ్చే అధ్యాయములో.
  • the succeeding story యీ కింద చెప్పే కథ.
  • in the succeeding trialదానికి అవతలి విచరణలో.
  • in the succeeding years ఆ తర్వాతి సంవత్సరములలో, ఆ వెనుకటి సంవత్సరములలో.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=succeeding&oldid=482720" నుండి వెలికితీశారు