successor

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వెంబడిగా వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు, బదులుగావచ్చేవాడు.

  • I was his successor వానికి తర్వాత నేను వచ్చినాను.
  • who was your successor?నీకు తర్వాత వచ్చినవాడు యెవడు.
  • he and his successors in the ministry ఆ మంత్రిత్వమునకు వచ్చిన తానున్ను తన తర్వాతి వాండ్లున్ను.
  • my successor నా వుద్యోగానికివచ్చినవాడు, నా తర్వాత నాయాస్తికి వచ్చేవాడు.
  • he left heavy debts to hissuccessors తన వెనుక తన యాస్తికి వచ్చేవాండ్లకు నిండా అప్పులు పెట్టి పోయినాడు.
  • he had no successors వానికి సంతానము లేదు, వానికి తర్వాత వానికి కర్తలు లేరు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=successor&oldid=945649" నుండి వెలికితీశారు